- Advertisement -

‘సర్దార్’ సంక్రాంతి సెలబ్రేషన్స్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‍కు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్టాల్లో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులతో పాటు సినీ పరిశ్రమ ఎంతగానీ ఎదురు చూస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఐతే ఈ సినిమా యూనిట్ సంక్రాంతి వేడుకలు అప్పుడే స్టార్ట్ చేసింది.

ఈ సినిమాకి సంబంధించి పవన్, ఆలీ, బ్రహ్మాజీ తదితరులు దిగిన స్టిల్స్ సోషల్ మీడియలో తెగ హాల్చల్ చేస్తున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా టీజర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ నటిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -