Monday, April 29, 2024
- Advertisement -

మా టైంలోనే ‘కాస్టింగ్ కౌచ్’ ఉందంటున్న ‘మీనా

- Advertisement -

కొంత‌కాలం క్రితం టాలీవుడ్‌ను షేక్ చేసింది కాస్టింగ్ కౌచ్‌.వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి తెలుగు ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు కోసం ప‌డుకోవ‌ల‌ని చెప్పి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.ఇప్ప‌టికే ప‌లువురు న‌టీమ‌ణులు ఈ కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు.తాజాగా ఈ కాస్టింగ్ కౌచ్‌పై సీనియ‌ర్ హీరోయిన్ మీనా కూడా స్పందించారు.అది చాలా విచారకరమైన విషయం. అన్ని రంగాల్లోనూ మహిళలకు సమస్యలు ఉన్నాయి. అలాంటి సంఘటనలను నేను ఎదుర్కోకపోయినా, మా కాలంలోనూ ఆ టార్చర్‌ ఉండేది.

వక్ర బుద్ధి కలిగిన మగాళ్లు ఇకనైనా మారాలి. వారు ఒక స్త్రీతో డీల్‌ మాట్లాడే ముందు తమకు భార్య, పిల్లలు ఉన్నారన్నది గుర్తు చేసుకోవాలి. ఆడ‌వాళ్లు కూడా త‌మ ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకోవాల‌ని హిత‌వు ప‌లికింది.ఇండ‌స్ట్రీ కొత్త‌గా వ‌చ్చేవారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి అని,త‌ప్పు చేస్తే ఆ త‌ప్పును కొనసాగిస్తునే ఉండాల్సి వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చింది.నా వర‌కు అయితే నేను అలాంటి ప‌రిస్థితిని ఫేస్ చేయ‌లేద‌ని తెలిపింది మీనా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -