Tuesday, May 7, 2024
- Advertisement -

సెక్స్ రాకెట్‌లో తెలుగు నిర్మాత

- Advertisement -

అమెరికాలో సెక్స్ రాకెట్‌ను బ‌య‌ట పెట్టారు అక్క‌డ పోలీసులు.అయితే ఈ సెక్స్ రాకెట్‌లో తెలుగు నిర్మాత దొర‌క‌డం కలకలం రేపుతోంది.కిష‌న్ మోదుగుమూడి అనే అత‌ను ఇక్క‌డ తెలుగు హీరోయిన్స్‌తో పాటు యాంకర్స్‌ని సినిమా షూటింగ్‌లు, ఈవెంట్స్ పేరుతో తాత్కాలిక వీసా ఇప్పించి అమెరికాకి తీసుకెళ్ళ‌డం, అక్క‌డ ఖ‌రీదైన హోటల్స్‌లో వారిని ఉంచి విటుల‌ని పంప‌డం కొన్నాళ్ళుగా జ‌రుగుతూ వ‌స్తుంది.

ఈ సెక్స్ రాకెట్‌లో అత‌ని భార్య కూడా అత‌నికి స‌హయం చేయ‌డం ఇక్క‌డ మ‌రో విడ్డురం.చికాగో కేంద్రంగా సెక్స్ రాకెట్ న‌డిపించ‌డం అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల ఇన్వెస్టిగేష‌న్‌లో చాలామంది పేర్లు బ‌య‌టికి వచ్చిన‌ట్లు స‌మాచారం.ఈ వ్య‌వ‌హ‌రంలో ప్ర‌ముఖ తెలుగు యాంక‌ర్స్ కూడా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -