Friday, May 24, 2024
- Advertisement -

ఖాన్స్ ఇద్ద‌రు ఒకే సినిమాలో..!

- Advertisement -

బాలీవుడ్‌లో ఖాన్ త్ర‌యం(అమిర్ ఖాన్‌,షారుక్ ఖాన్‌,స‌ల్మాన్ ఖాన్) త‌రువాతే ఎవ‌రైనా.కొన్నాళ్లు వీళ్ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చిన త‌రువాత కాలంలో వాటిని మ‌ర్చిపోయి క‌లిసిపోయారు.ఒక‌రి సినిమా ఫంక్ష‌న్‌కు మ‌రోక‌రు వ‌స్తు త‌మ మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నారు.అయితే తాజాగా షారుక్ న‌టించిన ‘జీరో సినిమాలో స‌ల్మాన్ క‌నిపిస్తార‌నే టాక్ విన‌బ‌డుతుంది.

అయితే తాజా ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ఈ టీజ‌ర్‌లో స‌ల్మాన్ షారుక్‌ని ఎత్తుకుని క‌నిపించ‌డంతో ఇద్ద‌రి హీరోల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.షారుఖ్ ఖాన్ ఈ సినిమాతో మరుగుజ్జు పాత్రలో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాలో కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్లుగా కనిపించనున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -