Friday, May 3, 2024
- Advertisement -

హాట్ సీన్స్ ఓ రేంజ్ లో!

- Advertisement -

ఎంత హీరోయిన్ అయినా తనకన్నా కుర్ర హీరోయిన్స్ తో అయినా తమకన్నా కుర్ర హీరోలతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడతారు కానీ తమ కన్నా ఏజ్ లో మరీ ఎక్కువగా ఉన్న సీనియర్ నటులతో రొమాన్స్ కి అస్సలు మొగ్గు చూపరు. కానీ సెక్సీ బ్యూటీ కల్కీ కొచ్చిన్ ఇప్పుడు ఏకంగా 79 ఏళ్ల సీనియర్ నటుడు నసీరుద్దీన్ షాతో ఓ సినిమా చేస్తుంది.

ఆ సినిమా పేరు వెయిటింగ్…ఈ సినిమాలో ఓ ముసలాయన లవ్ లో పడే యువతి రోల్ లో కనిపించబోతుంది కల్కీ కొచ్చిన్. కథ కొద్దిగా అమితాబ్ చీనిగం తరహా అనిపించినా ఈసారి మాత్రం మరింత హాట్ గా ఉంటుందని లీడ్ పెయిర్ మధ్య హాట్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని బీటౌన్ లో చెప్పుకుంటున్నారు.

చాలామంది హీరోయిన్స్ ఈ సినిమాలో నటించడానికి నసీరుద్దీన్ తో రొమాన్స్ కి నో చెప్పిన సమయంలో కల్కీ కొచ్చిన్ తనకు యంగ్ హీరోలతో కన్నా సీనియర్ నటులతో రొమాన్స్ ఎక్కువ ఇష్టమని చెప్పి కల్కీ ఈ రోల్ కి ఒప్పుకుందట. కుర్ర హీరోయిన్ తో ముదురు నటుడు చేసే హాట్ రొమాన్స్ ఎలా ఉంటుందో కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -