Saturday, May 4, 2024
- Advertisement -

స్పెష‌ల్‌ అట్రాక్షన్‌గా మారిన షారుక్ కుతురు

- Advertisement -

ఐపీఎల్‌ 11లో షారుక్ కుతురు సుహానా సంద‌డి చేసింది. ఆదివారం రాత్రి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో సుహానా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ ముద్దుల తనయ సుహానా త‌న తండ్రితో కలిసి జ‌ట్టుకు స‌పోర్టు చేసింది.ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుందన్న ఊహాగానాలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో సుహానా బెంగళూరుతో కేకేఆర్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చి అట్రాక్షన్‌గా నిలిచారు.

చాలామంది మ్యాచ్ చూడ‌టం మానేసి సుహానా చూడ‌టం, అక్క‌డ కెమెరాలు కూడా చాలాసేపు సుహానా వైపు చూప‌డాన్ని బట్టి చూస్తే ఆమె ఎంతలా హ‌ల్ చ‌ల్ చేసిందో అర్థం చేసుకొవ‌చ్చు. వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించిన సుహానా తండ్రి షారుక్‌తో కలిసి వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను ఆస్వాదించారు. త్వరలోనే సుహానాను వెండితెరపై చూస్తామంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -