Monday, May 6, 2024
- Advertisement -

విన్నారా…బీకాంలో ఫిజిక్స్ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ సిల్లీ చాలెంజ్‌

- Advertisement -

బీకాంలో ఫిక్స్ ఎమ్మెల్యే అంటే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది జ‌లీల్‌ఖాన్‌. ఆయ‌న అప్పుడ‌ప్పుడు స‌ర‌దాగా మీడియాతో మాట్లాడుతుంటారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండా టీడీపీలోకి ఫిరాయించిన నేత ఇప్పుడు జ‌గ‌న్‌కు చాలెంజ్ విసిరి తెగ కామెడీ చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటారట. మరి, తాను గెలిస్తే..జగన్ రాజకీయాల నుండి తప్పుకుంటారా ? అంటూ పెద్ద సవాలే విసిరారు.అదే సమయంలో జగన్‌పై జలీల్‌ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజనకు జగన్‌నే ప్రధాన కారణమన్నారు. కేసుల మాఫీ కోసమే విజయసాయిరెడ్డి మోదీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఇదంతా బాగానే ఉన్నా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండా మాట్లాడితే సిల్లీగా ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -