Thursday, May 16, 2024
- Advertisement -

ఇద్దరు హీరోలతో లిప్ కిస్

- Advertisement -

ఈ మధ్య తన సినిమాలతో కాకుండా కండలవీరుడు హృతిక్ రోషన్ తో గొడవలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న కంగనా రనౌత్ ఇప్పుడు తాజాగా తన లేటెస్ట్ మూవీతో వార్తల్లో నిలిచింది.

2015 లో క్వీన్ సినిమాతో 2016 లో తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలతో బాగా పాపులర్ అయిన కంగనా ఇప్పుడు యంగ్ హీరో షాయిద్ కపూర్ తో రంగూన్ అనే సినిమా చేస్తుంది. కాగా ఇందులో మరో హీరోగా సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తుండగా ఇద్దరితో రొమాన్స్ చేసే రోల్ లో కంగనా రనౌత్ నటిస్తుందట.

ఇద్దరు హీరోలతోనూ కంగనా లిప్ లాక్ సీన్ చేసిందట ఈ సినిమా, ఆ రెండు సీన్లు ఎదో అలా అంటీముట్టినట్లు కాకుండా సుదీర్ఘంగా సాగేలా ఉంటాయని తెలిసింది.కాగా ఇందులో షాయిద్ తో చేసే లిప్ లాక్ సీన్ వెరైటీగా కదులుతున్న ట్రైన్ మీద ప్లాన్ చేశారట, హీరో నుండి తప్పించుకునే సందర్భంగా ట్రైన్ ఎక్కిన హీరోయిన్ హీరోకి దొరికినప్పుడు జరిగే ఓ ఆక్సిడెంటల్ లిప్ లాక్ సీన్ ఏకంగా 2 నిమిషాలు ఉంటుందట, కాగా ఈ సినిమాతో బాలీవుడ్ లో మరోసారి సంచలనాలు సృష్టిస్తానని కాన్ఫిడెంట్ గా ఉంది కంగనా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -