Monday, April 29, 2024
- Advertisement -

శైల‌జా రెడ్డి అల్లుడు లేటెస్ట్‌ స్టిల్స్‌…..

- Advertisement -

ఈ నెలాఖరులో విడుదలకు సన్నద్ధం అవుతోంది ‘శైలజా రెడ్డి అల్లుడు’. నాగచైతన్య, అనూ ఇమాన్యుల్ హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రమ్యకృష్ణ‌ శైలజారెడ్డిగా కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగిసింది

ఈ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ కి సంబంధించిన స్టిల్స్‌ను తాజాగా విడుదల చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయనున్నారు.


Image result for Shailaja Reddy 'Latest Stills'

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -