Wednesday, May 15, 2024
- Advertisement -

నా స‌పోర్టు క‌మ‌ల్‌కు అంటున్న శృంగార తార‌

- Advertisement -

 

క‌మ‌ల్ హాస‌న్ పార్టీ పెట్టిన త‌రువాత అత‌నికి పెద్ద‌గా ఎవ్వ‌రు స‌పోర్టు చేయ‌లేద‌నే చేప్పాలి.అటు రాజ‌కీయంగా కాని ఇటు సీనీ ఇండ‌స్ట్రీ త‌రుపున కాని క‌మ‌ల్ త‌రుపున ఎవ్వ‌రు నిల‌వ‌లేదు.కాని ఒక‌రు మాత్రం నేను క‌మ‌ల్ పార్టీ త‌రుపున ప్ర‌చారం చేస్తా అంటు ముందుకు వ‌చ్చంది.ఆమె ఎవరో కాదు.సౌత్ ఇండియా శృంగార తార ష‌కీలా.కమలహాసన్ తన సొంత పార్టీ ప్రచారం నిమిత్తం రావాలని ఆహ్వానిస్తే తాను తప్పకుండా వెళతానని శృంగార తార షకీలా అన్నారు.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రజలను విద్యావంతులను, చైతన్య వంతులను చేయాలని కమల్ హాసన్ తరచుగా చెబుతుంటారని అన్నారు.షకీలా నటించిన 250వ చిత్రం ‘శీలవతి’. ఈ చిత్రం టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. కేరళలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఈ చిత్రం మేలో విడుద‌ల కానుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -