Wednesday, May 22, 2024
- Advertisement -

రెడ్ బికినీలో హాట్ యోగా

- Advertisement -

స్మార్ట్‌ఫోన్లు వాడుక‌లోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏం జ‌రిగిన క్ష‌ణంలో తెలిసిపోతుంది.సినిమా న‌టుల‌తో పాటు , టీవి న‌టులు కూడా బాగా పాపుల‌ర్ అవుతున్నారు.శామా సికందర్ ఈమె పెద్ద‌గా ఎవ్వ‌రికి తెలియ‌పోయిన , టీవీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన ఈ పేరు.త‌ను టీవిలో క‌న్నా త‌న హాట్ హాట్ అందాల‌తో తెగ ఫెమ‌స్ అయింది ఈ భామ‌. ర‌క‌ర‌కాల భంగిమ‌లతో ఫోటోలు తిగుతు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ భామ‌. సిడ్నీ వెకేషన్ లో ఉన్నప్పుడు తనే స్వయంగా షేర్ చేసుకుంది శామా.

బీచ్ ఒడ్డున యెర్రని రెండు పీలికల్లాంటి బికినీ వేసుకుని తను కళ్ళు మూసుకుని ఏదో యోగా చేస్తూ మనకు మాత్రం కనురెప్ప వేయనివ్వకుండా చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు చాలా మంది స్మార్ట్ ఫోన్స్ లో షేర్ అవుతోంది. శామా సికందర్ వయసు ఎంతో తెలుసా…39. ఈ వ‌య‌స్సులో కూడా ఘ‌టు అందాల‌తో క‌నువిందు చేస్తుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -