Saturday, May 4, 2024
- Advertisement -

నగ్నంగా మారిన న‌టి

- Advertisement -

ఈ మ‌ధ్య ఎంత అందంగా క‌నిపించామా కాదు …ఎలా క‌నిపించామా అనే ఆలోచిస్తున్నారు.అందాల ప్ర‌ద‌ర్శ‌న రోజు రోజుకు కొత్త దారులు వెతుకుతుంది. షెర్లిన్‌ చోప్రా…. ఈమె ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలకాలం అయింది,కాని స‌క్సెస్ మాత్రం కాలేదు.దాదాపు పుష్కరకాలం కిందట ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ లో మెరిసింది షెర్లిన్. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఈమెకు అవకాశాలేవీ రాలేదు. బాలీవ‌డ్‌లో మాత్రం అడ‌పాద‌డ‌పా సినిమాలు చేసింది.ఆ మధ్యన ‘కామసూత్ర త్రీడీ’ అంటూ ఇంగ్లిష్ లో ఈమె ఒక సినిమాలో నటించింది.

ఇప్పటి వరకూ విడుదల కాలేదు.షెర్లిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అర్దనగ్న పోజులతో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లో ఈమె హాట్ పిక్స్ ను పోస్టు చేస్తోంది. తన నగ్న శరీరానికి టెడ్డీబేర్‌ను అడ్డం పెట్టుకుంది. తన అందాలను చూపించీచూపించనట్టుగా వీడియోకు ఎక్కి దాన్ని అప్‌లోడ్ చేసింది. ఇదిగో ఆ వీడియో చూసి మీరు ఆనందించండి.

https://www.instagram.com/p/Bg7lGUThySO/?taken-by=sherlynchopra

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -