Monday, May 13, 2024
- Advertisement -

ఇవిగో శ్రియ పెళ్లి ఫోటోలు

- Advertisement -

స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ నిజంగానే పెళ్ళి చేసుకుందా లేదా అనే సందిగ్దంలో ఉన్నారు ఆమె అభిమానులు.మార్చి 12న ఈమె వివాహం జ‌రిగింద‌ని సోష‌ల్ మీడియాలో తప్ప ఆమె త‌రుపున ఎవ్వ‌రు కూడా స్పదించ‌లేదు.దీంతో ఇది అంత రూమ‌ర్స్ అనుకున్నారు.అయితే ఆమె పెళ్ళి జూహూలోని అయిపోయిందని వార్తలు వ‌చ్చాయి.అయితే ఈ వార్త‌లు నిజ‌మేన‌ని ఇప్పుడు తెలుస్తుంది.

మార్చి 12నే పెళ్ళి చేసుకున్న శ్రీయతన బంధువులకు ఆత్మీయులకు కొందరు స్నేహితులకు ఉదయపూర్ లోని ఒక హోటల్లో రిసెప్షన్ పార్టీ ఇచ్చింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ మరియు రెస్టారెంట్ల ఓనర్ అయిన ఆండ్రీ కొస్చీవ్‌తో అమ్మ‌డు వివాహం చేసుకొని అంద‌రికి షాక్ ఇచ్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -