Friday, May 17, 2024
- Advertisement -

మొత్త‌నికి మ‌రో సినిమా ఒప్పుకుంది

- Advertisement -

శృతిహాసన్ సినిమాల‌లో ఎంట్రీ చూసిన వారంద‌రు ఈ భామ టాప్ ప్లేస్‌కి వెళ్లుతుంద‌ని భావించారు.శృతి కుడా ఆ దిశ‌గానే త‌న అడుగులు వేసింది.కాని సీన్ మొత్తం రివ‌ర్స్ అయ్యింది.సంవ‌త్స‌రం వెన‌క్కి తిర‌గి చూస్తే అమ్మ‌డు అస‌లు రేస్‌లో కాదు క‌దా! చేతిలో ఒక్క సినిమా కుడా లేకుండా ఖాళీగా బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతుంది.తెలుగులో సినిమా చేసి సరిగ్గా ఏడాది అయింది. తమిళ్ లో సినిమా చేసి ఏడాది దాటిపోయింది.

శృతిహాసన్ ఇక సినిమాలు చేయదని అంతా అనుకున్నారు. కానీ శృతిహాసన్ మరో సినిమాకు సంతకం చేసింది.మరోసారి దర్శకుడిగా మారి మహేష్ మంజ్రేకర్ తీయబోతున్న సినిమాలో నటించేందుకు శృతిహాసన్ అంగీకరించింది. బాలీవుడ్ లో రాబోతున్న ఈ సినిమాలో విద్యుత్ జమాల్ హీరోగా నటించబోతున్నాడు. ఈ ఏడాది మైఖేల్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట శృతిహాసన్.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -