Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న‌ శృతీ హాస‌న్‌

- Advertisement -

లోక నాయకుడు కమ‌ల్ హాస‌న్ న‌ట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది శృతీ హాస‌న్‌. త‌క్కువ కాలంలోనే తండ్రికి త‌గ్గ కూతురిగా పేరు సంపాదించ‌కుంది. తెలుగు ,త‌మిళ భాష‌ల‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతీ హాస‌న్‌. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్న‌ప్పుడే సినిమాల‌ను వ‌దిలేసి బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాల్ ప‌ట్టాల్ వేసుకోని తిరిగింది. వ‌చ్చిన అవకాశాల‌ను వదులుకుని కెరీర్‌ను నాశ‌నం చేసుకుంది. త‌న విదేశి బాయ్‌ఫ్రెండ్ మైకేల్ కోర్సలేతో క‌లిసి తెగ షాపింగ్‌లు చేసేస్తోంది. తాజాగా త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఫోటోని షేర్ చేసింది శృతీ.

ఈ ఫోటోలో శృతీ హాస‌న్‌తో పాటు,ఆమె బాయ్‌ఫ్రెండ్‌ మైకేల్ కోర్సలే కూడా ఉన్నాడు. మైకేల్ కోర్సలేతో కాస్తా క్లోజ్‌గానే ఉంది శృతీ హాస‌న్‌. ఈ ఫోటోను చూసిన కొంద‌రు ఆపండి మీ రొమాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శృతీ హాస‌న్ పెళ్లికి రెడీ అవుతుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే త‌న తోటి హీరోయిన్లకు పెళ్లి కావ‌డంతో ,తాను కూడా పెళ్లి చేసుకోవాలని భావిస్తోందట శృతీ హాస‌న్‌. ఎలాగు త‌న పెళ్లికి త‌న తండ్రి క‌మ‌ల్ హాస‌న్ అడ్డు చెప్పరనే భావ‌న‌లో ఉంది శృతీ హాస‌న్‌. త్వ‌ర‌లోనే శృతీ హాస‌న్‌ను పెళ్లి కూతురిగా చూసే అవ‌కాశం లేక‌పోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -