Saturday, May 25, 2024
- Advertisement -

నానితో శృతి హాస‌న్‌?

- Advertisement -

శృతి హాస‌న్.. క‌మ‌ల్‌హాస‌న్ కుతురిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైన త‌క్కువ త‌న‌కంటు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో చాన్స్‌లు కోసం చాలానే ఎద‌రు చూసింది,కాని ఇప్ప‌టి వ‌ర‌కు ఆమెకు బాలీవుడ్‌లో పెద్ద హీరోల ప‌క్క‌న హీరోయిన్‌గా చాన్స్‌లు మాత్రం రాలేదు. ఇదే స‌మ‌యంలో ఆమె తెలుగు చేసిన సినిమాలు సూప‌ర్ హిట్ కావ‌డంతో ఇక్క‌డ బిజి అవుతుంద‌ని అంద‌రు ఊహించారు. కాని ఆమె కొంత కాలంగా సినిమాలే మానేసి ఖాళీగా ఉంటుంది. అయితే శృతి వ‌రస పెట్టి సినిమాలు చేస్తుంది. ఈ మ‌ధ్య బాలీవుడ్‌లో ఓ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది శృతి.

తెలుగులో ర‌వితేజ ప‌క్క‌న ఓ సినిమా చేస్తునట్లు వార్తలు వ‌స్తున్నాయి. ఇక తెలుగులో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.న్యాచుర‌ల్ స్టార్ నాని ప‌క్క‌న హీరోయిన్‌గా శృతి క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. నాని హీరోగా మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.జెర్సీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్‌ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -