Tuesday, April 30, 2024
- Advertisement -

దానికి చాలా టైం ఉంద‌న్న శృతిహాసన్

- Advertisement -

దానికి చాలా టైం ఉంద‌న్న శృతిహాసన్

శృతిహాసన్ ఏం చేసిన ఏం చెప్పిన సంచ‌ల‌న‌మే. సినిమాలు మానేసి ల‌వ‌ర్‌తో తిరిగిన ,ల‌వ‌ర్‌తో క‌లిసి తండ్రి పక్క‌న కుర్చున్న త‌న‌కు చేల్లింది.ఇటివ‌లే  శృతి తన 32వ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది శృతిహాసన్. ఫ్రెండ్స్ తో కలిసి లాస్ ఏంజెల్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఆ ఫ్రెండ్స్  శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సల్ కూడా ఉన్నాడు.

విషయం ఏంటంటే 32 ఏళ్లొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోనంటోంది శృతిహాసన్.పెళ్లి గురించి శృతిహాసన్‌ని అడిగితే నాకా పెళ్లా అని ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌ప‌రిచింది.దానికింకా చాలా టైం ఉంది. ఫలానా టైమ్ లో పెళ్లి చేసుకోవాలనే రూల్స్ నేను పెట్టుకోను. ప్రస్తుతానికి నాకలాంటి ఆలోచనల్లేవు. నా ఫోకస్ మొత్తం కెరీర్ పైనే. కెరీర్ అంటే ఇక్కడ సినిమాలనుకుంటే పొరపాటే. సినిమాల కంటే ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం మ్యూజిక్ పైనే ఉందంటోంది శృతిహాసన్. 2018లో 2-3 మ్యూజిక్ వీడియోలు రిలీజ్ చేసే ప్లాన్స్ లో ఉందట. ఈ గ్యాప్ లో ఓ హిందీ సినిమా మాత్రం చేస్తానంటోంది.

https://www.youtube.com/watch?v=SNuDVKR_JF0

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -