Saturday, May 18, 2024
- Advertisement -

శ్వేతాబసు జాక్ పాట్ కొట్టేసింది..!

- Advertisement -

వ్యభిచారం నేరం కింద పట్టుబడి కొన్ని నెలల పాటు రిహాబిలేషన్ సెంటర్ లో పునరావసం పొందిన టాలీవుడ్ నటి శ్వేతాబసుకు జాక్ పాటే తగిలింది.

ఆమెకు బిగ్ బాస్ షో లో పాల్గొనే అవకాశం దక్కినట్టుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ 9 లో పాల్గొనే అనేక మంది వివాదాస్పద సెలబ్రిటీల్లో శ్వేత ఒకరిగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరించబోతున్నాడనే విషయం తెలిసిందే. మరి ప్రస్తుత పరిస్థితులత్లో శ్వేతకు ఇదొక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు.

బిగ్ బాస్ షో అంటే అదొక పెద్ద స్కాండల్ హౌస్ అనే వేరే చెప్పనక్కర్లేదు. కాస్తంత నేమూ ఫేమూ ఉండి వివాదాల్లో అడుగుపెట్టిన అనేక మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అలాంటి వారందరినీ ఒక  హౌస్ లో పెట్టి వారి నడవడిక మీద కెమెరా కన్ను వేస్తారు. వారు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని వారికి కూడా తెలియనీయకుండా… ఈ షోను నడిపిస్తారు. ఇప్పటికే ఈ కార్యక్రమం వివాదాస్పదంగా.. ఆసక్తికరంగా వివిధ సెషన్లపాటు నడించింది. ఇప్పుడు తొమ్మిదం సెషన్ కు రంగం సిద్ధం అవుతోంది.

ఈ షో లో గెలిచి నిలిచిన వివాదాస్పద సెలబ్రిటీలకు భారీ మొత్తంలో డబ్బు కూడా దక్కుతుంది. మరి శ్వేతకు అలాంటి అవకాశం దక్కుతుందా? ఈ షోతో ఆమె దశ తిరుగుతుందేమో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -