Tuesday, May 14, 2024
- Advertisement -

వ్య‌భిచారిని కాదని అంటున్న శ్వేతాబసు ప్రసాద్

- Advertisement -
Shweta Basu Prasad Open Prostitution Controversy

అవకాశాలు ఉన్నప్పుడు మంచి స్థాయిలో.. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన.. హీరోయిన్స్.. ఆ తర్వాత హీరోయిన్ చాన్సులు తగ్గడంతో.. ఏం చేయాలో అర్ధం కాక.. వ్యభిచార రొంపులోకి దిగి.. అడ్డంగా దొరుకుతున్నారు. నటి శ్వేతాబసు ప్రసాద్ కూడా స్టార్టింగ్ లో మంచి హీరోయిన్ అనిపించికొని… ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో.. వ్యభిచార ఉచ్చులో దిగి.. అడ్డంగా దొరికింది.

{loadmodule mod_custom,GA1} 

తన లైఫ్ లో జరిగిన ఆ  ఘటన తనకు ఓ గుణపాఠంలాంటిదని నటి శ్వేతాబసు ప్రసాద్ చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి తాను ముచ్చట్లకు దూరంగా ఉంటున్నట్టు చెప్పింది. ప్రస్తుతం హిందీ సీరియల్ చంద్ర నందినిలో నటిస్తున్న శ్వేతాబసు మీడియాతో ముచ్చటించింది. ముచ్చట్లు పెట్టడం, సెల్ఫీలు దిగడం వంటివి చేయనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం షూటింగ్ గ్యాప్‌లో ఇతర నటులు ఎలా నటిస్తున్నారో చూస్తానని, లేకపోతే, పుస్తకాలు చదువుకుంటానని చెప్పింది.

{loadmodule mod_custom,GA2} 

రోజు మొత్తంలో 16 గంటలపాటు మనం మెలకువగానే ఉంటాం గనుక.. ఆ టైంని చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పింది. ఇకపోతే తన  లైఫ్ లో జరిగిన ఆ ఘటన.. ఓ మాయని మచ్చని.. అంతమాత్రానా నేను వ్య‌భిచారిని కాదని.. న‌న్ను అలా చూడొద్ద‌ని.. ఆ ఘటన నుంచి బయటకు వచ్చానని.. ఇప్పుడు తన దృష్టంతా.. తన కేరీర్ మీదనే అని తెలిపింది. 

{youtube}EW_viZN0hOI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రాజ‌ధానిలో జోరుగా హైటెక్ వ్య‌భిచారం
  2. వ్య‌భిచారం కేసులో గుజ‌రాత్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు
  3. హైద‌రాబాద్‌లో వ్య‌భిచారం.. అడ్డంగా దొరికిన టాప్ మోడ‌ల్‌
  4. వ్య‌భిచార దందాలో నమ్మలేని నిజాలు చెప్పిన అమ్మాయిలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -