Sunday, April 28, 2024
- Advertisement -

హైద‌రాబాద్‌లో వ్య‌భిచారం.. అడ్డంగా దొరికిన టాప్ మోడ‌ల్‌

- Advertisement -
model caught in hyderabad police ride

ఇటీవలే హైదరబాద్ లో పలువురు సెల‌బ్రిటీలు వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికి కేస్ లో బుక్ కావడం చాలానే చూసాం. మంచి క్రేజ్ ఉన్న వారు.. కేవలం డబ్బులు సంపాదించడం కోసం.. జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డి.. ఇలా అక్రమంగా డ‌బ్బులు సంపాదిస్తున్నారు. ఈ నెపథ్యంలోనే టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు సీనియ‌ర్ హీరోయిన్ల నుంచి యంగ్ హీరోయిన్ల వ‌ర‌కు ప‌లువురు వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.

అయినప్పటికి వీరి మళ్లీ బయటకు వచ్చి అదే పని చేస్తున్నారు. ఇక యంగ్ మోడల్స్ తో పాటు యాంకర్లు కూడా అడ్డ దారుల్లో డబ్బులు సంపాధించడం కోసణం ఇందులోకి వస్తున్నాఉ. బడా బాబులకు పక్క సుఖం పంచుతున్నారు. రీసెంట్ గా ఢిలీకి చెందిన ఈ మోడల్ వ్యభిచారం చేస్తుందన్న సమాచారం అందడంతో పశ్ఛిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించి మోడల్‌ను, ఆమె సహాయకున్ని అరెస్టు చేశారు.

ఢిల్లీకి చెందిన ఓ మోడల్‌(24) సోమాజిగూడాలోని ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు హోటల్‌పై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో సదరు యువతితో పాటు, ఆమె సహాయకుడు కృష్ణానగర్‌కు చెందిన నర్సింహ్మలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.5 వేల నగదు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related

  1. వ్య‌భిచారం కేసులో కావాలనే బుక్ చేశారు: యమున
  2. వ్య‌భిచార రొంపిలో ఆ దంప‌తుల ఆదాయం రూ. 246 కోట్లు
  3. వ్య‌భిచార దందాలో నమ్మలేని నిజాలు చెప్పిన అమ్మాయిలు!
  4. క్రికెట‌ర్ ల‌వ‌ర్‌ వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -