Monday, April 29, 2024
- Advertisement -

ర‌జ‌నీ సినిమాలో హీరోయిన్‌గా సిమ్రాన్‌

- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రి ఇచ్చిన త‌రువాత వ‌రస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.కాలా సినిమాతో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు ర‌జ‌నీ.ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు.దీంతో వెంట‌నే కార్తీక్ సుబ్బరాజు ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా ఒకప్ప‌టికి స్టార్ హీరోయిన్ అయిన సిమ్రాన్‌ని తీసుకున్నార‌ని స‌మాచారం.సిమ్రాన్ తెలుగు ,త‌మిళ భాష‌ల‌లో ఒకప్పుడు అగ్రకథానాయికగా ఒక వెలుగు వెలిగింది.

తాజాగా ఆమె ఇటీవ‌లే త‌న‌ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టింది. ఆమె, తన వయసుకి తగిన పాత్రలను చేస్తు వస్తోంది.రజనీ సరసన కథానాయికగా అవ‌కాశం రావ‌డంతో ఆమె పొంగిపోతోందని తెలుస్తుంది,ఈ సినిమా షూటింగును 40 రోజులపాటు డార్జిలింగ్ లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా కాజల్‌ను సంప్ర‌దిస్తున్నార‌ని స‌మాచారం.మ‌రి ఈ సినిమా అయిన ర‌జ‌నీకాంత్‌కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -