Sunday, May 5, 2024
- Advertisement -

సూర్య‌కు విల‌న్‌గా ఆర్య‌

- Advertisement -

త‌మిళ హీరో సూర్య ఈ మ‌ధ్య వ‌రస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.ఇప్ప‌టికే రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సూర్య తాజాగా మ‌రో సినిమాను ఒప్పుకున్నాడు.త‌న‌కు వీడోక్క‌డే లాంటి హిట్ ఇచ్చిన కేవీ ఆనంద్‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు.వీరిద్ద‌రు కలిసి ఇప్ప‌టికే రెండు సినిమాలు చేశారు.

బ్ర‌ద‌ర్ సినిమా ప్ర‌యోగ‌త్మాకంగా బాగున్న‌ప్ప‌టికి సినిమా  ఫెయిల్ అయింది.ఇన్నాళ్లుకు వీళ్ల‌ద్ద‌రు క‌లిసి మ‌రో సినిమా చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో సూర్య‌కు విల‌న్ హీరో ఆర్య న‌టిస్తుడ‌ని స‌మాచారం.తమిళంలో హీరోగా ‘ఆర్య’కి మంచి క్రేజ్ వుంది,మ‌రి అలాంటి ఆర్య ఈ సినిమాలో విలన్ గా కనిపించనుండటం విశేషం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -