Friday, May 10, 2024
- Advertisement -

అది బ్రా కాదురా వెద‌వ‌లార్రా ..నెటిజ‌న్ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన చిన్మ‌యి

- Advertisement -

ఇండియాలో #మీటూ ఉద్య‌మం ఉదృతంగా సాగుతుంది.టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు త‌మ‌కు జరిగిన లైంగిక వేధింపుల గురించి బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్న సంగ‌తి తెలిసిందే.బాలీవుడ్‌లో ఒకప్ప‌టి హీరోయిన్ త‌ను శ్రీ దత్త ,న‌టుడు నానా ప‌టేక‌ర్‌పై లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన ద‌గ్గ‌ర నుంచి ఈ #మీటూ ఉద్య‌మం మొద‌లైంది.అయితే సౌత్‌లో మాత్రం దీనిపై తీవ్ర పోరాటం చేస్తోంది మాత్రం సింగ‌ర్ చిన్మ‌యినే అని చెప్పాలి.తమిళ రచయిత వైరముత్తుపై చిన్మయి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే బాధితులకు కూడా ఆమె మద్దతు పలుకుతోంది.

చిన్మయికి కూడా చాలా మంది నుంచి సపోర్ట్ లభిస్తోంది.అయితే చిన్మయిపై కొంద‌రు నెటిజ‌న్లు ఆస‌భ్య‌క‌ర‌మైన మెసెజ్‌లు పెడుతున్నారు.చిన్మయి డ్రెసింగ్‌పై ట్రోల్ చేయ‌డంతో వారికి గట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది చిన్మ‌యి.ఆమె బ్రా క‌నిపించేలా డ్రెస్ వేసుకుంది.దానిపై ట్రోల్ చేస్తు ఇండ‌స్ట్రీలో ఎలా ప‌ద్ద‌తిగా ఉండాలో కొంద‌రి ఫోటోల‌ను ఆమె ఫోటోతో జ‌త‌చేసి కామెంట్స్ చేశారు.దీనిపై స్పందించిన చిన్మ‌యి.. అది బ్రా కాదురా వెద‌వ‌లార్రా నా మెడ నొప్పి తగ్గడానికి భుజానికి ఒక పట్టి వేసుకుంటే ఇలా అన్నారు.దీంతో ట్రోల‌ర్స్‌కు గ‌ట్టి కౌంట‌రే ఇచ్చింది చిన్మ‌యి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -