Saturday, May 25, 2024
- Advertisement -

మహిళా జర్నలిస్ట్ తొడ‌ల‌పై చేతులు వేసిన సింగ‌ర్!

- Advertisement -

ఓ మహిళా జర్నలిస్ట్‌పై ప్ర‌ముఖ సింగ‌ర్ చేతుల వేశాడ‌నే న్యూస్‌ సంచ‌ల‌నంగా మారింది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…..ప్రముఖ ఆంగ్ల పత్రికలో ప్రెస్ ఫోటోగ్రాఫర్ గా పని చేస్తోన్న ఓ మహిళా జర్నలిస్ట్‌ను బాలీవుడ్ సింగ‌ర్‌ ఖైలాస్ ఖేర్ లైంగికంగా వేధించాడ‌ని ఆమె ఆరోప‌ణ‌లు చేసింది.”నా వృత్తిలో భాగంగా నేను నా సహోద్యోగి అయిన మరో మహిళా రిపోర్టర్ తో కలిసి సింగర్ కైలాష్ ఖేర్ ఇంటికి ఇంటర్వ్యూ కోసం వెళ్లాం. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో అతడు మెల్లగా మా ఇద్దరి మధ్యలో కూర్చొని మా తొడలపై చేతులు వేశాడు.

మరోసారి బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ జుల్ఫీ సయ్యద్ తనను లోబరుచుకోవడానికి ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చింది. ఓ ఈవెంట్ లో భాగంగా షిప్ లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చినప్పుడు.. ఆమె ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో జుల్ఫీ సయ్యద్ రూమ్ లో చార్జింగ్ పెట్టుకుందట. ఫోన్ తీసుకోవడానికి వెళ్లిన సమయంలో అతడు తనను లోబరుచుకోవడానికి ప్రయత్నించాడని, తెలివిగా అక్కడ నుండి తప్పించుకున్నట్లు చెప్పుకొచ్చింది మహిళా జర్నలిస్ట్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -