Wednesday, May 1, 2024
- Advertisement -

సింగ‌ర్ బికిని వేస్తే ఆ కిక్కే వేరబ్బా…!

- Advertisement -

సింగర్ శిబానీ దండేకర్ .. ఈ పేరు పెద్ద‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలియ‌క‌పోవ‌చ్చు కాని , బాలీవుడ్ జ‌నాల‌కు ఈ పేరు బాగానే ప‌రిచియం. కెరీర్ స్టార్టింగ్‌లో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. త‌న గొంతుతో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది శిబానీ దండేకర్. త‌న గొంతు ఎంత అందంగా ఉంటుందో, అంత‌క‌న్నా అందంగా ఉన్న ఫిగ‌ర్ ఆమె సొంతం. దీంతో చాలామంది ఆమెను సినిమాల్లో న‌టింప‌జేయాల‌ని ప్ర‌య‌త్నించారు.

అయిన‌ప్ప‌టికి సింగ‌ర్‌గానే త‌న కెరీర్‌ను కొన‌సాగించింది. ఇక అమ్ముడు ఎఫైర్స్ విష‌యానికి వ‌స్తే.. న‌టుడు,నిర్మాత అయిన ఫర్హాన్ అక్తర్‌తో ఎఫైర్ సాగిస్తోంది.వీరిద్ద‌రు లేటు వ‌య‌స్సులో ఘాటు రొమాన్స్ చేస్తున్నారు. ఫర్హాన్ అక్తర్‌కు ఇప్ప‌టికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చి ఇలా లేత భామ‌ల‌తో రొమాన్స్ చేస్తున్నాడు. బెడ్ రూమ్ రొమాన్స్ కి సంబంధించిన ఘాటైన ఫోటోల్ని రివీల్ చేయడంతో ఆ ఇద్దరూ సహజీవనంలో ఉన్నారని అభిమానులు ఫిక్సయిపోయారు.

ఇద్ద‌రు త్వ‌ర‌లోనే పెళ్లికి రెడీ అవుతున్నార‌ని స‌మాచారం. తాజాగా శిబానీ దండేకర్ ఓ మ్యాగజైన్ కవర్ పేజీకి ఇచ్చిన ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.స్నేక్ ప్రింట్ డిజైనర్ డ్రెస్‌తో కుర్ర‌కారు మతి చెడగొట్టింది. బికినితో క‌నిపించి పిచ్చేక్కిచ్చింది. ఈ ఫోటోపై నెటిజ‌న్లు ర‌కర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సింగ‌ర్ బికిని వేస్తే ఆ కిక్కే వేరబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -