Tuesday, April 16, 2024
- Advertisement -

హీరోయిన్లు సెక్స్ వర్కర్ల కన్నా …. నిర్మాత భార్య

- Advertisement -

నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా అంటే ఈయ‌న పెద్ద‌గా ఎవరికి తెలియ‌క‌పోవ‌చ్చు కాని త‌మిళ్ హీరో సూర్య‌,కార్తీ న‌టించిన సినిమాలు తెలుగులోకి డ‌బ్ చేసేది ఈయ‌నే.ఇప్పుడు జ్ఞాన‌వేల్ రాజా గురించి ఎందుకు అనుకుంటున్నారా! ఏం లేదండి ఆయ‌న భార్య నేహ కొంత‌మంది హీరోయిన్లపై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.కొంతమంది హీరోయిన్లు సెక్స్ వర్కర్ల కన్నా దారుణం, నీచం అని ట్వీట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

భర్త నిర్మించిన సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా వ్యవహరించింది నేహ‌.తను అందరు హీరోయిన్లనూ అనడడం లేదని, కొందరిని మాత్రమే అంటున్నాను అని చెప్పింది.ఇంత‌కి వాళ్లు ఎవ‌రో మాత్రం చెప్పలేదు.ఇంట్లో మగాళ్లను కంట్రోల్ చేసుకోవడమే తమకు సరిపోతోందని వాపోతుంది.పాపం ఎవ‌రు త‌న కాపురంలో చిచ్చు పెట్టారో కాని నేహ బాగా ర‌గిలిపోతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -