Thursday, May 2, 2024
- Advertisement -

ఇఫ్తార్‌కు ఇలాంటి డ్రెస్సుతోనా…!

- Advertisement -

నటి, బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ సోనాలీ రౌత్ మ‌రో వివాదంలో చిక్కుకుంది.సోనాలీ రౌత్ పై సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్‌ నేత బాబా సిద్ధిఖీ గ్రాండ్‌గా ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు సోనాలీ రౌత్ కూడా హాజ‌రైయ్యారు.ఇఫ్తార్‌ విందులో ఆమె ధరించిన దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై విమ‌ర్శ‌ల దాడికి దిగుతున్నారు.

ఆ విందులో ఆమె ఫోటోదిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా, పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇతర మతాల వారెవరూ నువ్వు ఇలాంటి డ్రెస్సులతో వేడుకలకు వెళ్తే అస్సలు ఒప్పుకోరని కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ ఇఫ్తార్‌ విందుకు బాలీవుడ్ నుంచి అనిల్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, మౌనీ రాయ్‌, హీనా ఖాన్‌, షామా సికిందర్‌, రాగిణి ఖన్నా, సుర్విన్‌ చావ్లా తదితరులు హాజ‌రైయ్యారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -