Friday, May 17, 2024
- Advertisement -

మా భర్త‌లే అడ‌గ‌లేదు..మీకేందుకు మేం వేసుకుంటే

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కరీనా, సోనమ్ క‌పూర్‌లు క్రిటిక్స్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. వీరిద్ద‌రు క‌లిసి ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాలో న‌టించారు.ఈ సినిమాలో ఇద్ద‌రు వేసుకున్న దుస్తుల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.ఓ తల్లికి బిడ్డ అయి ఇలాంటి బట్టలు ఎలా ధరిస్తుంది అంటూ కరీనా పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.అదేవిధాంగా మొన్న ఈ మ‌ధ్యే పెళ్లి చేసుకున్న సోనమ్ క‌పూర్ పై కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.పెళ్లి త‌రువాత సోన‌మ్ బికిని వేసుకుని ద‌ర్శ‌నం ఇచ్చింది.

దీంతో ప‌విత్ర‌మైన రంజాన్ మాసంలో ఇలాంటి బ‌ట్ట‌లు వేసుకుని తిరుగుతారా అని కామెంట్స్ చేస్తున్నారు.అయితే తాజాగా ఈ విష‌యంపై ఇద్ద‌రి హీరోయిన్స్ స్పందించారు.మాకు ఎలాంటి దుస్తులు సూట్ అవుతాయో.. అవే వేసుకుంటాము.అయిన మేము ఎలాంటి బ‌ట్ట‌లు వేసుకోవాలో కూడా మీరే చెబుతారా అంటు విమ‌ర్శ‌కుల‌పై ఫైర్ అయ్యారు.ముందు మీ కుటుంబ ప‌రిస్థితుల‌ను సరిదిద్దుకోండి అంటు హిత‌వు ప‌లికారు. అయిన మా భ‌ర్త‌ల‌కు లేని స‌మ‌స్య మీకేందుకు వ‌స్తుంద‌ని వారు ఎదురు ప్ర‌శ్నించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -