Tuesday, May 21, 2024
- Advertisement -

పెళ్లి త‌రువాత కూడా మ‌రి ఇంత‌ హాట్‌గానా సోన‌మ్‌..!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్లు అందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో ఓ అడుగు ముందుంటారు.ఈ విష‌యంలో బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ రూటే స‌పరేటు.పెళ్లికి ముందు ఎలా ఉందో ,పెళ్లి త‌రువాత కూడా ఆమె అలాగే ఉంది.ఇంకా చెప్పాలంటే పెళ్లి త‌రువాత సోన‌మ్ మ‌రి బోల్డ్‌గా త‌య్యారైంద‌ని చెప్పాలి.తాజాగా ఆమె ఓ ఫ్యాష‌న్ వీక్‌కు త‌న భ‌ర్త ఆనంద్ ఆహూజాతో క‌లిసి హాజ‌రైంది.ఈ ఫ్యాష‌న్ షోకే సోన‌మ్ హైలెట్ నిలిచింద‌ని చెప్పాలి.బ్లాక్ డ్రెస్‌లో వ‌చ్చిన సోన‌మ్ చాలా హాట్‌గా క‌నిపించింది.ఎద అందాలు హైలెట్ అయ్యేలా డ్రెస్ డిజైన్ చేయించింది సోన‌మ్‌.

ఆ డ్రెస్‌లో సోన‌మ్ అందానికి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు.కాక‌పోతే కొంద‌రు సోన‌మ్ డ్రెస్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లి త‌రువాత కూడా ఇలాంటి డ్రెస్‌లు ఏంటీ అని సోన‌మ్‌ను ప్ర‌శ్నిస్తున్నారు.మ‌రికొంద‌రు భ‌ర్త‌కు లేనిది మీకు ఎందుకు అని సోన‌మ్‌కు మ‌ద్దతుగా నిలుస్తున్నారు.ఏదీ ఏమైన‌ప్ప‌టికి పెళ్లి త‌రువాత కూడా త‌న హాట్‌నెస్ ఎక్క‌డ త‌గ్గింయ‌డం లేదు సోన‌మ్.పెళ్లి త‌రువాత ఆమె న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్లుగా నిలిచాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -