- Advertisement -

ట్రైలర్ అప్లోడ్ చేయబోయి….

- Advertisement -

సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌బోయి సినిమా మొత్త‌న్ని యూట్యూబ్‌లో విడుద‌ల చేశారు.హాలీవుడ్ నిర్మాణ‌ సంస్థ …సోనీ పిక్చర్స్ త‌మ యూట్యూబ్ ఛానెల్ లో ‘రెడ్ బ్యాండ్’ అనే సినిమా ట్రైలర్ ను విడుదల చేయాలి. కానీ దానికి బదులుగా ‘ఖాళీ ది కిల్లర్’ అనే మొత్తం సినిమాను అప్లోడ్ చేశారు.

సినిమా అప్లోడ్ చేసిన ఎనిమిది గంటల తరువాత చేసిన త‌ప్పును గుర్తించారు.కాని అప్ప‌టికే జ‌రగాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.అప్ప‌టికే ఈ సినిమాను యూట్యూబ్‌లో చాలామంది చూసేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -