Wednesday, May 1, 2024
- Advertisement -

లేడీ ఫైర్ బ్రాండ్స్

- Advertisement -

బిటౌన్ భామలకే అనుకున్నాం.ఇపుడు సౌత్ బ్యూటీలకు కూడా దక్షిణాది పరిశ్రమంటే చిర్రెత్తుకొచ్చేస్తోంది. ఎవరికివారు టైమ్ దొరికితే చాలు…. ఉన్నట్టుండి పూనకం వచ్చినట్లు ఫైర్ బ్రాండ్స్ అయిపోతున్నారు.

 

దొరికినవారిని దొరికినట్లు ఇన్ డైరెక్ట్ గా ఏకి పారేస్తున్నారు. మొన్నామధ్య రాధికా ఆప్టే తెలుగు పరిశ్రమ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని ఇక్కడ లేడీస్ కు గౌరవం లేదని చెపుకొచ్చి ఫైర్ బ్రాండ్ అనే ముద్ర వేయించుకుంది.

అయితే సౌత్ కు వచ్చే సరికి ఇదే తరహాలో కాస్త పద్దతిగా తెలివిగా ట్వీట్ లు చేస్తూ సమంతా సైతం ఫైర్ బ్రాండ్ అనే పేరును తెచ్చుకుంది. అది టైమ్ వస్తే గాని ఎంతటి ఫైర్ బ్రాండ్ అన్నది తెలియదు. వన్ చిత్రం టైమ్‌లో మహేష్ 

,కృతిసనన్ పోస్టర్ విషయంలో మండి పడిన తీరే దీనికి నిదర్శనం. లేటెస్ట్ ఈ ఫైర్ బ్రాండ్ లిస్ట్ లోకి నిత్యామీనన్ వచ్చి చేరిపోయింది. రాధిక ఆప్టే వెలిబబుచ్చిన అభిప్రాయాలను ఈవిడగారు సైతం వ్యక్త పరిచారు. అయితే రాధికా 

కేవలం టాలీవుడ్ ను మాత్రమే టార్గెట్ చేస్తే… నిత్యా…. ఎంటైర్ సౌత్ నే టార్గెట్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -