Thursday, May 8, 2025
- Advertisement -

పవన్ సరసన ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..

- Advertisement -

కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో.. గౌరి రోణంకి దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్ళిసందD’ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ప‌రిచ‌మైన చిన్న‌ది శ్రీలీల‌. అదిరిపోయే గ్లామర్ అపీరెన్స్ తో పాటు ఆమె నటన కుర్ర‌కారుకు మ‌త్తెక్కించింది. ‘పెళ్ళిసందD’ సినిమా సక్సెస్ క్రెడిట్ తో శ్రీలీల సుడి తిరిగింది. అవ‌కాశాల మీద అవ‌కాశాలు ఆమెను వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. రవితేజ యాక్షన్ ధమాకాతో అందరి దృష్టిని ఆకర్షించింది.

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల‌ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది అన్న టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్.. అందులో ఒకరు శ్రీలీల కాగా, మరో హీరోయిన్ గా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ ను ఒప్పించాలని హరీష్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడట. మరి ఈ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా ఏ రేంజ్ ఉంటుందో చూడాలి.

Also Read

అభిమానులను టెంక్షన్ పెడుతున్న తారక్ ?

సై అంటున్న రామ్ చరణ్, అల్లు అర్జున్ ?

జబర్దస్త్ రైటర్ కి నాగ్.. బంపర్ ఆఫర్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -