Wednesday, May 15, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డి మించేలా చేసిన శ్రీముఖి వీడియో

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కు ముందు ఎన్ని విమర్శలు ఎదురుకుందో అందరికి తెలిసిందె. అయినప్పటి ఈ సినిమాని రిలీజ్ చేశారు. తర్వాత ఎవరు ఊహించని రేంజ్ లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా చూసి చాలామంది అబ్బాయిలు అర్జున్ రెడ్డిలు అవుతారు అని తిట్టినవాళ్లున్నారు.

అప్పుడు అర్జున్ రెడ్డి ని తిట్టిన వాళ్లంతా ,ఇప్పుడు శ్రీముఖిని కళ్లప్పగించి చూస్తున్నారు. ఎక్కడో కాదు. మన టివిలో.. మన కుటుంబం మధ్య కూర్చుని నోరు తెరుచుకుని చూస్తున్నారు. అప్పుడు అర్జున్ రెడ్డి గురించి వచ్చిన కామెంట్స్ ఈ ఇప్పుడు ఈ ప్రోగ్రాం గురించి ఎందుకు రావట్లేదు.. ఎవడ్రా వాడు మ…ద్ డైలాగ్ సినిమాలో వినపడినప్పడు, అదే కాదు ప్రతి డైలాగ్ ని,ప్రతి సీన్ ని విమర్శించారు. ఇప్పుడు అదే డైలాగ్,అదే సైన్ తో శ్రీముఖి ఈ మధ్య ఒక ప్రోగ్రాంలో యాక్ట్ చేసింది. ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వారితో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్సే మాట్లాడింది.

సినిమా పట్ల వచ్చిన విమర్శలు ఇప్పుడు ప్రోగ్రాం పట్ల రావాలి కదా.. అర్రె ఇది కామెడీ షో అని కొట్టి పారేస్తారా… అలా చాలానే కొట్టిపారేశారు. ఎన్నో ఛానళ్లు ఎన్నో ప్రోగ్రాంలో అర్జున్ రెడ్డి సినిమాకి మించిన బూతులు వస్తున్నాయి.వాటిని మనం చూస్తున్నాం.మనకెందుకులే అని వదిలేస్తున్నాం.. అర్జున్ రెడ్డి పై ఫైర్ అయిన వారంతా ఒకసారి శ్రీముఖి ప్రోగ్రాం వీడియో ఓ లుక్కేయండి.

https://www.facebook.com/zeetelugu/videos/1515117331909134/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -