Saturday, May 4, 2024
- Advertisement -

శ్రీ శ‌క్తిగా పేరు మార్చుకున్న శ్రీరెడ్డి

- Advertisement -

సినిమా ఇండ‌స్ట్రీలో జూనియ‌ర్ ఆర్టిస్టుల‌పై జ‌రుగుతున్న లైంగిక దోపిడీ, శ్ర‌మ‌దోపిడీపై గ‌ళ‌మెత్తి పోరాటం చేస్తున్న శ్రీక్తి ఇప్పుడు మ‌రో అనుబాంబ్ పేల్చ‌బోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె పోరాటం ఒక ఎత్తైతే ఇప్ప‌ఇప్ప‌టి మ‌రో పారాటిని తెల‌ర‌తీసింది. ఈ రోజు నేను ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

నా పేరులో ‘రెడ్డి’ అని ఉన్న పదాన్ని మోయడం బరువుగా అనిపిస్తోంది.. నా పేరు ఇక నుంచి శ్రీరెడ్డి కాదు శ్రీశక్తి.. నా గురించి మీడియా రాసేటప్పుడుగానీ, చదివేటప్పుడుగానీ శ్రీశక్తి అనే రాయండి, చదవండి’ అని నటి శ్రీరెడ్డి పేర్కొంది.

నిర్మాత దిల్‌ రాజు ప్రాభవం నుంచి ఎప్పుడయితే థియేటర్లు బయటకు వస్తాయో అప్పటివరకు నేను శ్రీశక్తిగానే ఉంటాను. ఎవరి దగ్గరయితే మెజారిటీ థియేటర్లు ఉండిపోయాయో వారందరి చేతుల నుంచి బయటపడాలి. నేను చేసే ఉద్యమం ఇంత ఉద్ధృతం అవుతుందని నేను ఊహించలేదు. ఇంకొంత మంది అమ్మాయిలు బయటకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా అక్కడకు వెళ్లి వారికి న్యాయం జరిగేలా చేస్తాం’ అని శ్రీ రెడ్డి పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -