Friday, May 10, 2024
- Advertisement -

ప‌వ‌న్‌కు ఇష్ట‌మైన యాంగిల్ అదే అంటున్న శ్రీరెడ్డి

- Advertisement -

టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి మ‌రోసారి త‌న వాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచింది.కాస్టింగ్ కౌజ్ గురించి తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి త‌న చేష్ట‌ల‌తో తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంది.తెలుగు ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు కోసం ప‌డుకోవాల‌ని చెప్పి సంచ‌లనం రేపింది శ్రీరెడ్డి.త‌న‌కు అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి నిర్మ‌త ద‌గ్గ‌బాటి సురేష్ బాబు కొడుకు అభిరాం త‌న‌ను లైంగికంగా వాడుకున్నాడ‌ని చెప్పింది.ఇక కాస్టింగ్ కౌచ్ ఉద్య‌మం తీవ్రం న‌డుస్తున్న స‌మయంలో జ‌న‌సేన అధినేత,న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అనుచిత వాఖ్య‌లు చేసి తీవ్ర విమ‌ర్శలు పాలైంది శ్రీరెడ్డి.

తాజాగా ఆమె మ‌రోసారి ప‌వ‌న్ టార్గెట్ చేస్తు త‌న ఫేస్‌బుక్ ఫేజ్‌లో పోస్ట్ చేసింది.ఈసారి హద్దులు దాటి పవన్ పై ఆమె చేసిన కామెంట్ కి అభిమానులకు మరింత కోపాన్ని తెప్పించింది. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కల్యాణ్ లేడీ గెటప్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ పవన్ కల్యాణ్ కి ఇష్టమైన గెటప్ అని పోస్ట్ పెట్టింది. దీంతో పవన్ అభిమానులు ఓ రేంజ్ లో ఆమెపై మండిపడుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -