Thursday, May 2, 2024
- Advertisement -

చిరుపై బాంబు పేల్చిన శ్రీరెడ్డి…

- Advertisement -

శ్రీరెడ్డి వ్య‌వ‌హారం సినీఇండ‌స్ట్రీనీ, రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదిపేసింది. క్యాస్టింగ్ కౌచ్ పై మొద‌లు పెట్టిన‌పోరాటం చివ‌ర‌కు రాజ‌కీయ రంగుపులుముకుంది. ప‌వ‌న్‌, ఆయ‌న త‌ల్లిపై చేసిన వ్యాఖ్య‌ల‌తో క్యాస్టింగ్ కౌచ్ పూర్తిగా డైవ‌ర్ట్ అయ్యింది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను మెగా కుంటుంబం సీరియ‌స్‌గా తీసుకుంది. ఇది చివ‌ర‌కు మీడియానుకూడ ఇందులోకి లాగిన సంగ‌తి తెలిసిందే.

నిన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌, ఆయ‌న అభిమానుల‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు చిరంజీవిపైనే సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. త‌న ఫేస్ బుక్ ద్వారా సుదీర్ఘ వ్యాసాన్ని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌లో చిరుపై విమ‌ర్శ‌లు చేసింది.

చిరంజీవి కులాన్ని, ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ప్రజారాజ్యం పార్టీ, ఆయన కుటుంబంలో ఉన్న హీరోలు.. ఇలా అన్నింటినీ టచ్ చేస్తూ చివరికి చిరంజీవి ఫ్యాన్స్‌పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సుమారు రెండు పేజీలకు పైగా ఉన్నా ఈ వ్యాసంలో శ్రీరెడ్డి ప్రస్తావించిన విషయాలను మీరూ చ‌ద‌వండి….

https://www.facebook.com/iamsrireddy/posts/2097621537151434

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -