Friday, May 17, 2024
- Advertisement -

హన్సికకు తల్లిగా శ్రీదేవి..

- Advertisement -

అప్పట్లో సినిమాలో హీరోయిన్ గా సంచలనం సృష్టించిన అందాలా హీరోయిన్ శ్రీదేవి ఈ మద్య తల్లి పాత్రలు చేయడానికి కుడా రెడీ అయ్యింది .

లేటెస్ట్ గా  శ్రీదేవి మరో అందాలా భామ హన్సికకు తల్లిగా నటిస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్ళితే  విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ సినిమాలో ఈ సంగటన  చోటు చేసుకుంటోంది. ఇందులో రాకుమార్తెగా హన్సిక నటిస్తుండగా  మహారాణి పాత్రలో శ్రీదేవి నటిస్తుంది. ఈ సినిమా కోసం చెన్నయ్ బీచ్ రోడ్డులో 15 ఎకరాల విస్తీర్ణంలో రాజసౌధం సెట్టును భారీ వ్యయంతో నిర్మించారు. ఈ సెట్లో ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇందులో విజయ్ సరసన మరో కథానాయికగా శృతి హాసన్ నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -