Friday, May 17, 2024
- Advertisement -

బాలివుడ్ ట్రెండ్‌ని కాపీ కొడుతున్న మహేశ్‌!

- Advertisement -

ఇప్పటివరకు తెలుగు ఆడియో ఫంక్షన్స్ అంటే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయడం మరియు సినిమా గురించి పలువురు కబుర్లు చెప్పడం మాత్రమే మనం ఇప్పటివరకు చూశాం.

శ్రీమంతుడు ఆడియో ఒక ట్రెండ్‌ని సెట్ చేయబోతోంది. శిల్పకళా వేదికగా శనివారం సాయంత్రం శ్రీమంతుడు ఆడియో వేడుక జరుగనుంది. ఆడియోతో పాటు మునుపెన్నడూ లేని విదంగా వీడియో సాంగ్స్‌ని కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 2 నిమిషాల నిడివి గల శ్రీమంతుడు ట్రైలర్ విడుదల కాబోతోంది. శ్రీమంతుడు టీజర్‌కు ఇప్పటికే విశేష ఆదరణ లభించింది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
మహేశ్‌బాబు ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తాడు అని దర్శకుడు కొరటాల శివ చెప్తున్నాడు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -