Monday, May 20, 2024
- Advertisement -

బాహుబలి కంటే శ్రీమంతుడు 56 ఎక్కువ

- Advertisement -

శ్రీమంతుడు మహేష్ 50 రోజుల రికార్డ్ విషయంలో బాహుబలి తెలుగు వెర్షన్ రికార్డ్ ను భలే కొట్టాడు.

129 సెంటర్లలో బాహుబలి తెలుగు వెర్షన్ 50 రోజుల పండగను సెలబ్రేట్ చేసుకుంటే….185 సెంటర్లలో శ్రీమంతుడు 50 రోజులు కంప్లీట్ చేసుకున్నాడు.

అంటే  బాహుబలి కంటే శ్రీమంతుడు 56 థియేటర్లు ఎక్కువన్నమాట . కాని ఇక్కడ  మనం చర్చించుకోవల్సిన విషయం మరొకటి ఉంది. బాహుబలి తెలుగు వెర్షన్…. 50 రోజుల థియేటర్ల  రికార్డ్ కు చేరువవుతోన్న టైమ్లో రాజమౌళి రికార్డ్ ల విషయంలో…..  రికార్డ్ లు మనకు ముఖ్యం కాదని చెప్పి… కాస్త ఎక్కువగా స్పందించడం.

దీంతో 50 డేస్ పూర్తి చేసుకోబోతోన్న  బాహుబలిని థియేటర్లనుంచి పక్కకు తప్పించారు.కాని శ్రీమంతుడు ప్రమోషన్ విషయంలో అన్నీ తానై బిహేవ్ చేసిన మహేష్ కొరటాలతో అలాంటి డైలాగ్స్ ఏవి కొట్టించకుండా అంతా తానై నడిపించడంతో థియేటర్ల నుంచి శ్రీమంతుడును పక్కకు తప్పించలేదు.

అందుకే 56 ఎక్కువగా కొట్టాడనేది కొందరి వాదన.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -