Thursday, May 16, 2024
- Advertisement -

ఛాన్స్ కోసం ఆ ప‌ని చేస్తానంటున్న శ్రీముఖి

- Advertisement -

తెలుగులో యాంక‌ర్‌లలో శ్రీముఖికి త‌న‌కంటు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.తన అందం, అభినయంతో చాలా మంది అభిమానుల‌ను సంపాందించింది.శ్రీముఖి ఎప్పుడు చాలా హుషారుగా ఉంటుంది. త‌న మాస్ డైల‌గుల‌తో అభిమాల‌నుల‌ను అల‌రిస్తుంది. ఓ ఎంటర్‌టైన్ ప్రొగ్రాంలో సుమను ఆటపట్టించేందుకు శ్రీముఖి చేసిన ప్రాంక్ కాల్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది.సుమకు శ్రీముఖి కాల్ చేసి.. గుంటూరు నుంచి నేను పుష్ఫను కాల్ చేస్తున్నాను.

చాలా కష్టపడితే నీ ఫోన్ నంబర్ దొరికిందమ్మా. నీవు ఊ అంటే ఒక్కసారి స్టార్ మహిళలకు వచ్చిపోతాను అని ఫోన్‌లో వెంటపడింది. నేను బిజీగా ఉన్నాను అని సుమ చెబుతుండగా.. కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటా అని శ్రీముఖి చెప్పగా.. కావాలంటే నా కాళ్లు వాట్సప్‌లో పంపిస్తా.. అప్పుడు నా కాళ్లను పట్టుకో అని సుమ పంచ్ విసిరింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -