Thursday, May 9, 2024
- Advertisement -

మ‌ళ్లీ మొద‌టి సినిమా హీరోనేనా?

- Advertisement -

అవసరాల శ్రీనివాస్ న‌టుడిగా మంచి పేరు సంపాదించాడు. న‌ట‌న‌తోపాటు ద‌ర్శ‌కుడిగా కూడా మంచి సినిమాలు చేశాడు.మ‌ళ్లీ మ‌రో సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డానికి రెడీ అవుతున్నాడు అవసరాల.నవంబర్ నుంచి నిరవధికంగా సెట్ మీదకు వెళ్లే ఈ సినిమా మూడు వంతులకు పైగా అమెరికాలో షూటింగ్ జరుపుకుంటుంది.

తన తొలి సినిమా హీరో నాగశౌర్యనే మళ్లీ ఈ సినిమాకు కూడా ఎంచుకున్నాడు అవసరాల.ఈ సినిమాలో నాగశౌర్య కనిపిస్తాడు. సినిమా అంతా రిచ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్‌తో నడుస్తుంది . హీరోయిన్ కోసం వెదుకులాట ప్రస్తుతం జరుగుతోంది.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మిస్తుంది. కళ్యాణ్ మాలిక్ ఈ సినిమాకు సంగీతం వ‌హిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -