Sunday, May 5, 2024
- Advertisement -

ఆ పెద్ద దర్శకుడి వీడియో లీక్ చేస్తా: శ్రీరెడ్డి

- Advertisement -

టాలీవుడ్ తాజా సంచ‌ల‌న తారా శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నానికి తెర లెప్పింది.దగ్గుబాటి సురేష్ బాబు రెండ‌వ కుమారుడు రానా త‌మ్ముడు అభిరాం ఫోటోని త‌న ఫేస్‌బుక్‌లో షేర్ చేసి త‌న‌కు చాన్స్ ఇప్పిస్తాన‌ని చెప్పి వాడుకుని వ‌దిలేశాడు అని ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పింది. అభిరాం శ్రీరెడ్డి పెదాలపై ముద్దుపెడుతున్నట్లు ఉన్న ఒక ఫోటో ఇప్పుడు పెద్ద దుమారం అయ్యింది. ఇప్పుడు కొన్ని వాట్సాప్ చాట్ల తాలూకు స్ర్కీన్ షాట్లు కూడా ఈమె లీక్ చేస్తుంది.త‌న దగ్గ‌ర చాలా మంది గుట్టు ఉంద‌ని త‌న‌ని చాలామంది చంపేస్తామ‌ని బెదిరిస్తున్నారని త‌న‌కు వాళ్ల నుండి సెక్యురిటి కావ‌ల‌ని చెప్ప‌కొచ్చింది.అయితే శ్రీరెడ్డి తన దగ్గర ఒక పెద్ద దర్శకుడి రాసలీలల వీడియోలు ఫోటోలు ఉన్నాయని చెబుతోంది.

త్వరలోనే ఒక టాప్ డైరక్టర్ తాలూకు వీడియో లీక్ చేస్తానంటుంది. మ‌రి పెద్ద ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలియ‌లి అంటే శ్రీరెడ్డి లీక్స్ వ‌చ్చే వ‌ర‌కు ఆగాలి. ఇప్ప‌డు శ్రీరెడ్డితో చాటింగ్‌,వీడియో కాల్ చేసిన వారంద‌రికి శ్రీరెడ్డి త‌మ పేరు చెబుతుందేమో అని భ‌యం త‌గులుకుంది. తెలుగు ఇండ‌స్ట్రీలో లైగింక వేధింపులు చాలా ఎక్కువ అని అవ‌కాశాలు కోసం ఇక్క‌డ ప‌డుకొవాల‌ని ,ప‌డుకుంటునే ఛాన్స్‌లు వ‌స్తాయి అని తెలుగు వారిని అస‌లు ప‌ట్టించుకొర‌ని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. ఇప్ప‌టికి అయిన తెలుగు వారికి త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌ల‌ని శ్రీరెడ్డి కొరుకుంటుంది.మ‌రి ఈ వ్య‌వ‌హ‌రంలో ఇంకా ఎంత‌మంది పేర్లు బ‌య‌టికి వ‌స్తాయో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -