Tuesday, May 14, 2024
- Advertisement -

సాహోకి సంగీతం అందిస్తున్న త‌మ‌న్?

- Advertisement -

ప్ర‌భాస్ సాహో సినిమాకు ప‌నిచేయనున్నాడు సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌.ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా స్పెషల్ టీజర్‌ను ప్లాన్ చేసింది చిత్ర యూనిట్‌.ఈ టీజర్‌కు మ్యూజిక్ కంపోజ్ చేయమని థమన్‌ని కోరిన‌ట్లు తెలుస్తుంది.అసలైతే సినిమాకు శంకర్ ఏ హాసన్ లాయ్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. కాని అత‌నిని పాట‌ల‌కే ప‌రిమితం చేసి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ త‌మ‌న్ చేత చేయించాల‌ని భావిస్తున్నాడు చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా మంచి క్రేజ్ తెచ్చింది. మెయిన్‌గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచిందని చెప్పాలి. థమన్ కెరీర్ ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది. పలువురు స్టార్ దర్శకులు అతనితో వర్క్ చేయాలనీ అనుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -