Wednesday, May 8, 2024
- Advertisement -

కొత్త బికిని పాప‌ అదిరింది..!

- Advertisement -

హీరోయిన్లు త‌మ అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఏమాత్రం వెన‌కాడ‌టం లేదు. ఇంకా చెప్పాలంటే హీరోయిన్లు సినిమాల‌లో క‌న్నా ఫోటో షూట్‌ల‌లోనే ఎక్కువ త‌మ అందాలు ఆర‌బోస్తున్నారు.తాజాగా మ‌రో బాలీవుడ్ భామ కొత్త బికినితో ద‌ర్శ‌నం ఇచ్చింది.బాలీవుడ్ బ‌డా నిర్మాత కరణ్ జోహార్ కొత్త న‌టీన‌టుల‌తో `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్`కి సీక్వెల్ తీస్తున్నాడు.ఈ సినిమాతో ఇద్దరు కొత్తమ్మాయిల్ని తెరకు పరిచయం చేస్తున్నాడు.

నటుడు చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే – అలానే తారా సుతారియా అనే అందగత్తెను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే అనన్య ఫేజ్ -3 వరల్డ్ లో పాపులరైంది. ఇప్పుడు తారా సుతారియా అదే రేంజులో పాపులరవుతోంది.తారా సుతారియా తన ఇన్ స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన బికినీ ఫోటోలను పోస్ట్ చేసింది.బికినీ బాడీకి ఎగ్జాంపుల్ తారానే అంటోంది బాలీవుడ్ మీడియా. మొత్త‌నికి క‌ర‌ణ్ జోహార్ క‌త్తి లాంటి ఫిగ‌ర్‌ను ప‌ట్టుకొచ్చాడుగా అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -