Wednesday, May 15, 2024
- Advertisement -

ఆ భామ‌పై క‌న్నేసిన అల్లు అర్జున్

- Advertisement -

ప్రియ ప్రకాశ్‌ వారియర్ … ఒక్క వీడియోతో ఎంత ఫేమ‌స్ అయ్యిందే అంద‌రికి తెలిసిందే.ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘ఒరు అదర్ లవ్‌’. ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో పోల్గోంటుంది ప్రియ ప్రకాశ్‌ వారియర్.తెలుగులో కూడా ఈమెకు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్రియ ప్రకాశ్‌ వారియర్ న‌టించిన వీడియో చూసిన అల్లు అర్జున్ త‌న‌పై ప్ర‌శాంశ‌లు కురిపించాడు.

అల్లు అర్జున్ త‌న త‌రువాత సినిమాలో ఈ భామ‌కు అవ‌కాశం ఇవ్వ‌చ్చు అనే టాక్ విన‌బ‌డుతుంది.మ‌ళ‌యాళంలో అల్లు అర్జున్‌కు మంచి మార్కెట్ ఉంది. ప్రియ ప్రకాశ్‌ వారియర్ కు ఇండియా మొత్తం మంచి క్రేజ్ వ‌చ్చింది. దీనిని ఉప‌యోగించుకోవాల‌ని బ‌న్నీ చూస్తున్నాడు తెలుస్లుంది. ప్రియ ప్రకాశ్ తో న‌టిస్లే మ‌ళ‌యాళంలో త‌న మార్కెట్ మ‌రింత పెరుగుతుంది అని అల్లు అర్జున్ ఆలోచ‌న‌.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -