Wednesday, May 15, 2024
- Advertisement -

స్టైలిష్ స్టార్ కొత్త సినిమా.

- Advertisement -

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘సరైనోడు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరవాత బన్నీ ‘మనం’ మూవీ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓకే అన్నాడు.

విక్రమ్‍లోని టాలెంట్ నచ్చి బన్నీ అతని ప్రాజెక్ట్ సరే అన్నాడు. ప్రస్తుతం విక్రమ్ తన ప్రాజెక్ట్ ‘24′ కంప్లీట్ చేసాక ఈ ఇద్దరి కాంబినేషన్‍లో చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నారు. ప్రస్తుతం బన్నీ సరైనోడు షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాని బోయపాటి శీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. బన్నీ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తాడట. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్, కాథరిన్ నటిస్తున్నారు. శ్రీకాంత్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -