Friday, May 10, 2024
- Advertisement -

రామ్ చరణ్ కొత్త సినిమా

- Advertisement -

రామ్ చరణ్ కొత్త సినిమా వస్తుంది. అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు. బ్రూస్ లీ సినిమా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని అందుకోలేకపోయింది.

అల్లు అరవింద్ రామ్ చరణ్‍కి మగధీర లాంటి సినిమా ఇవాలి అనుకుంటూన్నాడు. రామ్ చరణ్ కూడా ఈ సారి పక్క హీట్ కొట్టాలని తమిళ హిట్ సాదించిన ‘తాని ఓరువన్’ ని తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నారు. ఈ చిత్రానికి మంచి స్క్రిప్ట్ సిద్దమయ్యింది. ఈ చిత్రాన్ని చరణ్ 4-5 నెలల్లో పూర్తి చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. రామ్ చరణ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తాడట. అల్లు అరవింద్ రామ్ చరణ్‍కి మగధీర లాంటి హీట్ ఇస్తాడో లేదో చూద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -