Monday, May 6, 2024
- Advertisement -

సుబ్రహ్మణ్యం కి సూపర్ ఓపెనింగ్‌లు

- Advertisement -

మెగా ఫ్యామిలీ లో చిరంజీవి పేరు చెప్పుకుని ఎంత మంది  వచ్చినా అంతమందినీ నెత్తిన పెట్టుకుంటున్నారు

మెగా అభిమానులు, ఆ కొత్త గా వచ్చిన హీరో ఎవరైనా తన స్టామినా నిరూపించుకునే దాకా అవకాశం ఇస్తూ తేడా వస్తే పక్కకి పంపేసి బాగా చేస్తే సపోర్ట్ ఇచ్చి పలురకాలుగా తోడు ఉంటున్నారు. తాజా ఉదాహరణ గా సాయి ధరం తేజ నే చెప్పాలి. చిరంజీవి కి ఏవైపు నుంచి ఇతను చుట్టం అవుతాడో చాలా మందికి తెలీనే తెలీదు కానీ సపోర్ట్ మాత్రం ఇండస్ట్రీ లోపలా బయటా చాలానే ఉంది.

హరీష్ శంకర్, నిర్మాతగా తనదంటూ బ్రాండ్ సెట్ చేసిన దిల్‌రాజుల కలయికలో రూపొందిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నిన్న విడుదల అయ్యి ఫ్యామిలీ అండ్ యాక్షన్ రొటీన్ ఎంటర్టైనర్ గా హిట్ కొట్టేసింది.

ప్రమోషన్ లు కూడా బాగా చేసుకోవడం తో ఈ సినిమా కి తేజ – రేజీనా ల కెమిస్త్రీ బాగా వర్క్ అయ్యినిడ్ అంటున్నారు. మొట్ట మొదటి రోజునే పాజిటివ్ టాక్ రావాడ తో సూపర్బ్ గా కలక్ట్ చేసింది అంటున్నారు. శని , ఆదివారల్ల్లో కలక్షన్ లు ఇంకా ఇంకా పెరిగే సూచనలు కనపడుతున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -