- Advertisement -

ఆస్తి కోసమా? అక్రమ సంబంధమా? చంపేసి చెరువులో పడేసారు

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తాళ్లరేవు మండలం లక్ష్మీపల్లిలో బుధవారం అదృశ్యమైన బాలుడు మర్లాడి దుర్గను దుండగులు దారుణంగా హత్యచేశారు.

బాలుడి మృతదేహాన్ని చిన్నబొట్టు వెంకటాయపాలెం చెరువులో గుర్తించారు. 

దుర్గను దుండగులు అపహరించగానే…బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ నిందితుల కోసం గాలిస్తుండగానే విషాద వార్త వినిపించడంతో కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. హత్య్హ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

ఆస్తి కోసమే ఈ హత్య జరిగింది అని ఒక పక్క బాలుడి తల్లి తండ్రులో ఒకరి కి ఉన్న అక్రమ సంబంధం కారణంగా ఇది జరిగింది అని మరొక పక్కా వందతులు పుట్టుకుని వస్తున్నాయి. మొన్ననగా పిల్లడు తప్పిపోతే ఇప్పటి వరకూ పోలీసులు చర్య తీసుకోకపోవడం తో బంధువులు ఆందోళన చేపట్టారు 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -