Monday, May 13, 2024
- Advertisement -

షారుక్ కుతురు మాములుగా లేదుగా..!

- Advertisement -

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ కుతురు సుహానా ఖాన్‌కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది.ఒక్క సినిమా కూడా చేయ‌ని సుహానా బాలీవుడ్‌లో క్రేజ్ మాములుగా లేదు.తాజాగా సుహానా ఖాన్ ఓ ఫోటో షూట్ చేసింది.ఈ ఫోటోషూట్ ని డాడ్ షారూక్ ఖాన్ వోగ్ అవార్డ్స్ వేళ స్వయంగా లాంచ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా వోగ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహానా పలు ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేసింది.

ఈ సందర్భంగా వోగ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహానా పలు ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేసింది. తనకు ఉన్న ఆప్షన్ నటన అని చెప్పకనే చెప్పింది. ఇక సుహానా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతుంది.ఇక ఇప్ప‌టికే శ్రీదేవి కుతురు జాన్వీ క‌పూర్ ద‌ఢ‌క్ సినిమాతో ఇండ‌స్ట్రీకి పరిచియం అయిన సంగ‌తి తెలిసిందే.షారుక్ కుతురు కూడా సినిమాల‌లో ఎంట్రీకి రెడీగా ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -